Sunday, March 29, 2026
E-PAPER
Homeఆటలుస్పోర్ట్స్‌ హ్యాకథాన్‌ ప్రారంభం

స్పోర్ట్స్‌ హ్యాకథాన్‌ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
స్పోర్ట్స్‌ హ్యాకథాన్‌ శనివారం గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. క్రీడాకారుల ఫిట్‌నెస్‌, శారీరక, మానసిక అవరోధాలకు ఈ హ్యాకథాన్‌లో సాంకేతికత సాయంతో పరిష్కారం చూపించటంపై పోటీ జరుగుతుంది. బాస్కెట్‌బాల్‌, ఫెన్సింగ్‌, కబడ్డీ, బ్యాడ్మింటన్‌, పవర్‌లిఫ్టింగ్‌, అథ్లెటిక్స్‌తో పాటు 24 క్రీడాంశాల్లో హ్యాకథాన్‌ పోటీలు నిర్వహిస్తున్నారు. హ్యకథాన్‌లో పోటీపడేందుకు సుమారు 2000 మంది ఆసక్తి కనబరచగా.. ఆవిష్కరణల కాన్సెప్ట్‌ ఒడపోత అనంతరం జ్యూరీ 20 మందిని ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీఐటీఏ) అధ్యక్షుడు మక్తాల సందీప్‌ కుమార్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -