- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే ఆదివారం నాడు చికెన్ ధరలు గణనీయంగా తగ్గాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.370-380 నుంచి రూ.270కి పడిపోయింది. వరంగల్‌లోనూ ఇదే ధర పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో మాత్రం రూ.300-350 మధ్య ధర ఉంది. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో చికెన్ షాపులు మూసివేస్తామని వ్యాపారులు హెచ్చరించారు.
- Advertisement -



