Sunday, March 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు గ్రామపంచాయతీ తై బజార్ వేలం

రేపు గ్రామపంచాయతీ తై బజార్ వేలం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
రేపు గ్రామపంచాయతీ కార్యాలయంలో తై బజార్ వేలం గ్రామ సర్పంచ్ బాల్యాల రేఖ సుదర్శన్ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ తెలిపారు. వేలంపాటలో పాల్గొనేవారు గ్రామపంచాయతీ కార్యాలయానికి సకాలంలో చేరుకొని వేలం పాటలో పాల్గొనాలని సూచించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -