రూ.1 కోటి 52 లక్షలు, బంగారం 54 గ్రాములు, వెండి 2 కిలోలు
నవతెలంగాణ- యాదగిరి గుట్ట
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి 20 రోజుల హుండీ లను సోమవారం ఆలయాధికారుల పర్యవేక్షణలో లెక్కించారు. హుండీ ఆదాయ వివరాలను ఈఓ బావని ప్రసాద్ వెల్లడించారు. మొత్తం నగదు: 1,52,01,420/- (ఒక కోటి యాబై రెండు లక్షల ఒక వేయి నాలుగు వందల ఇరవై రూపాయలు) రాగా మిశ్రమ బంగారం: 000-054-000 గ్రాములు (యాభై నాలుగు గ్రాముల ఐదు వందల మిల్లీ గ్రాములు మాత్రమే ) మిశ్రమ వెండి: 002-700-000 (రెండు కిలోల ఏడు వందల గ్రాములు) వచ్చినట్టు తెలిపారు. విదేశీ కరెన్సీ అమెరికా – 248 డాలర్లు, ఇంగ్లాండ్ -15 పౌండ్స్, కెనడా – 10 డాలర్స్, దిరామ్స్ – 60, నేపాల్ -10, ఆస్ట్రేలియ -55, రియాల్ -201/2 వియత్నాం -2,000. మలేషియా -1 థాయ్లాండ్ -220 సింగపూర్ -27 టాంజానియా-20,000 సౌదీ అరేబియన్ -50 ఖతార్-1 న్యూజిలాండ్ -20 యూరో-10 హుండీలో వచ్చాయన్నారు.
20 రోజుల్లో గుట్టకు భారీ ఆదాయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



