- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ ఇటీవల సర్పంచ్‌గా గెలుపొంది బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో భూపాలపల్లి డిసిసి అధ్యక్షుడు బట్టు కరుణాకర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం డిసిసి అధ్యక్షుడుని రాజమ్మ శాలువాతో సన్మానించి, డిసిసి అధ్యక్షుడుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కరుణాకర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



