- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మల్టీ వైద్య బృందంచే మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లుగా మండల వైద్యాధికారి వినయ్ భాస్కర్ తెలిపారు. ఈ శిబిరంలో 164 మందికి రోగులను పరీక్షించి వారికి కావాల్సిన టెస్టులు చేసి, రోగులకు కావాల్సిన మందులను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య బృందం, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



