Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గురుకుల పాఠశాలకు సీతాయిపేట విధ్యార్థులు ఎంపిక 

గురుకుల పాఠశాలకు సీతాయిపేట విధ్యార్థులు ఎంపిక 

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని సీతాయిపేట గ్రామ ప్రభుత్వ పాటశాలాలో చదువుతున్న విధ్యార్థులు 14 మంది విధ్యార్థులు గురుకుల పాటశాల ఇంట్రెన్స్ కొరకు పరీక్షలు రాయగా 10 మంది విధ్యార్థులు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమను గ్రామ సర్పంచ్ భూమేష్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మంగళవారం పాటశాలలో ఎంపికై విధ్యార్థులకు ప్రశంసించడంతో పాటు ,వారికి ప్రత్యేక దృష్టితో పాటలు బోధించిన అధ్యపకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న కాలమంలో ఉపాధ్యాయులు ఇలాగే అంకిత భావంతో విధులు నిర్వహించాలని,సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తెచ్చినట్లైతే పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమములో ఉప సర్పంచ్ జాంగిటి చంద్ర శేకర్,విధ్యార్థుల తల్లి తండ్రులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -