- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వరుస నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు పుంజుకున్నాయి. విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరలు తగ్గడం వంటి పరిణామాలు సూచీలకు కలిసొచ్చాయి. దీంతో నేటి ట్రేడింగ్‌ను మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ దాదాపు 1800 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 22,500 మార్క్‌ను దాటింది.
ఉదయం 9.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1850.51 పాయింట్లు ఎగబాకి 73,801.07 వద్ద, నిఫ్టీ 563.95 పాయింట్ల లాభంతో 22,895.35 వద్ద ట్రేడ్ అవుతున్నాయి
- Advertisement -



