Tuesday, April 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరికార్డు స్థాయిలో పెరిగిన విమాన ఇంధన ధరలు

రికార్డు స్థాయిలో పెరిగిన విమాన ఇంధన ధరలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన ఇంధన ధరలు భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో కిలోలీటర్‌ విమాన ఇంధనం (ఏటీఎఫ్‌)ధర రూ. 2.07 లక్షలకు చేరుకుంది. గత ధరలతో పోలిస్తే ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. గతంలో కిలోలీటర్‌కు రూ.96,638 ఉండగా, తాజాగా రూ.రెండు లక్షల మార్క్‌ను దాటింది. ఇంత ధర పెరగడం ఇదే తొలిసారి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -