- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లా కోర్టు బార్ అసోషియేషన్ కోశాధికారిగా మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన అడ్వకెట్ ఇందారపు శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనను అత్యదిక మెజార్టీతో గెలిపించిన వారికి శివకుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా బార్ అసోసియేషన్ కోశాధికారిగా ఎన్నికైన శివకుమార్ తాడిచెర్ల గ్రామానికి చెందిన పలువురు అభినందించారు.
- Advertisement -



