Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కలెక్టర్ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

కలెక్టర్ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – చౌడాపూర్
చౌడాపూర్ మండల కేంద్రంలో బుధవారం పర్యటించిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారీని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అశోక్ కుమార్, చౌడపూర్ గ్రామ సర్పంచ్ నవీన్,వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం, ఉపసర్పంచ్ రాజు, మండల అంబేద్కర్ యువజన సంఘాల అధ్యక్షుడు అశోక్ తదితరులు కలిసి శాలు వాలతో ఘనంగా సన్మానించి పూల బొకేలను అందించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -