Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామసభలు విజయవంతం చేయాలి

గ్రామసభలు విజయవంతం చేయాలి

- Advertisement -

ఇంఛార్జి ఎంపిడిఓ శ్రీరామూర్తి
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా నేడు గురువారం ప్రతి జీపీ కార్యాలయంలో నిర్వహించే గ్రామభను విజయవంతం చేయాలని ఇంఛార్జి ఎంపిడిఓ శ్రీరామూర్తి ఆదేశించారు. బుధవారం మండల ప్రజా పరిషత్ తాడిచెర్ల కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు,సర్పంచ్ లు,ఈజిఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.గ్రామాల్లో మౌలిక సౌకర్యాలైన తాగునీరు,పారిశుద్ధ్య పనులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ విక్రమ్ కుమార్, ఏపీఎం హనుమంతరావు, సర్పంచ్లు,పంచాయతీ కార్యదర్శులు, ఈజిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -