Friday, April 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరేపు పుదుచ్చేరిలో బహిరంగ సభ

రేపు పుదుచ్చేరిలో బహిరంగ సభ

- Advertisement -

ఏర్పాట్లను పరిశీలించిన భట్టి, పొన్నం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ శనివారం భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నది. ఆ సభకు ఏఐసీసీ అధ్యక్షలు మల్లిఖార్జున ఖర్గే హాజరుకానున్నారు. గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అంతకు ముందుకు పుదుచ్చేరి కాంగ్రెస్‌ నాయకులతో ఎన్నికల నిర్వహణపై చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -