నవతెలంగాణ -పెద్దవూర
నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రజలకు బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ బుసిరెడ్డి పాండన్నా గుడ్ ఫ్రైడే సందర్బంగా శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేశారు.మానవుల రక్షణ కోసం తన ప్రాణాన్ని అర్పించిన దేవుని త్యాగాన్ని ఈ రోజు స్మరించుకుందాం. ప్రభువైన ఏసుక్రీస్తు తన అపారమైన ప్రేమతో మీ జీవితం శాంతి, సంతోషం, వెలుగుతో నిండాలని కోరుకుంటున్నాను. ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత లభించింది. ఆ పరమాత్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. కల్వరి సిలువపై చిందించిన ప్రతి రక్తపు చుక్క మన పాపాలకు విమోచనం. దేవుని కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని ఆశిస్తున్నాను. ఈ గుడ్ ఫ్రైడే మీ జీవితంలో కొత్త ఆశలు, దేవునిపై దృఢమైన విశ్వాసాన్ని నింపాలని కోరుకుంటున్నానని తెలిపారు.
గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన బుసిరెడ్డి పాండన్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


