- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామ మాజీ సొసైటీ చైర్మన్ రాజగౌడ్ తల్లి మరణించారు. విషయం తెలుసుకున్న ఎస్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి పార్థివ దేహానికి ఘన నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ పరామర్శలో బిబిపేట్ మాజీ వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, సిద్ధరామ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అశోక్ గౌడ్, సాయికుమార్, బాబు, రవి, సతీష్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, స్వామి గౌడ్, మెరుపుల గణేష్, వెంకట స్వామి, మెజీషియన్ సంతోష్, శ్రీనివాస్ గౌడ్, తదితరులు ఉన్నారు.
- Advertisement -



