- Advertisement -
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అక్రమ నిల్వ సిలిండర్లపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ దృష్టి సారించింది. శుక్రవారం ఈమేరకు అక్రమ నిల్వలపై దాడి చేసి 3,699 సిలిండర్లను సీజ్ చేసింది. వీటి విలువ రూ 1.10 కోట్లు ఉంటుందని పేర్కొంది. అందులో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు 3,699, చిన్న ఎల్పీజీ సిలిండర్లు 70 ఉన్నాయి. 6ఏ కింద 1,275 కేసులను నమోదు చేసింది. 216 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
- Advertisement -



