- Advertisement -
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ మేధావులు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు విశ్రాంత ఐఏఎస్ అధికారి టి చిరంజీవులుకు మహాత్మ జ్యోతిరావు ఫూలే ఎక్సలెన్స్ అవార్డు 2026ను ప్రభుత్వం ఎంపిక చేసినట్టు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10న రవీంద్ర భారతిలో ఫూలే 199 జయంతిని పురస్కరించుకుని ఈ అవార్డు ప్రధానం చేస్తారని తెలిపారు.
- Advertisement -



