- Advertisement -
నవతెలంగాణ-నవాబుపేట
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం ఊరూరా గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అడవులు పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు భాగస్వామ్యం అయిన వారం అవుతామని ఎంపీడీవో జయరాం నాయక్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ తో నే మనవ మనుగడకు కీలకం అని అన్నారు. మండల పరిధిలోని రాంసింగ్ తాండా లో సర్పంచ్ జ్యోతి అంబదాస్ నాయక్ గ్రామ ప్రజలతో మమేకమై మొక్కలు నాటారు.
- Advertisement -



