Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖండేబల్లూర్ లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఖండేబల్లూర్ లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండల పరిధిలోని ఖండేబల్లూర్ లో గురువారం వరి కొనుగోలు కేంద్రానిన ఐకేపీ పీడీ సురేందర్ ప్రారంభించారు. అదేవిధంగా జుక్కల్ గ్రామ సంఘంలో ఆయిల్ మిల్ మరియు స్టిచ్చింగ్ సెంటర్ ను ఆయన సందర్శించారు. ఆయన వెంట ఏపీఎం వందేమాతరం, సీసీ తుకారాం, వీఓఏ కండేరావు, భూమవ్వ టైలరింగ్ శిక్షణ మెంబర్స్ శివ నీల లక్ష్మిలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్లు వార్డు మెంబర్లు  మరియు నాయకులు రమేష్ దేశాయ్, సతీష్, రాముల సేటు, శివ నందు, సౌజన్య రమేష్, సాయ గౌడ్, ఏపీఎం వందేమాతరం, ఏఓ మహేశ్వరీ,ఆర్ఐ, సీసీలు, వివో ఏలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -