- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలో జుక్కల్ గ్రామ సంఘంలో ఆయిల్ మిల్ మరియు స్టిచ్చింగ్ సెంటర్ (pmfme) కింద ఇచ్చిన పిడి సురేందర్ యూనిట్లను గురువారం సందర్శించారని ఐకెపి ఎపిఎం వందేమాతరం తెలిపారు. ఈ సందర్భంగా పిడి సుధాకర్ మాట్లాడుతూ.. మండలంలోని మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వ్యాపార దృక్పథంతో ముందడుగులు వేయాలని పలు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం వందేమాతరం, సిసీ తుకారం, వివోఏ కండేరావు, అధ్యక్షురాలు భూమవ్వ, టైలరింగ్ శిక్షణ మెంబర్స్ శివ నీల, లక్ష్మి, పాల్గొన్నారు.
- Advertisement -



