Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గాంధారి నూతన ఎస్ఐ గా మహేందర్

గాంధారి నూతన ఎస్ఐ గా మహేందర్

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి 
గాంధారి పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా గురువారం మహేందర్ బాధ్యతలు చేపట్టారు. ఆయన బీర్కూర్ పోలీస్ స్టేషన్ నుండి గాంధారికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు సిబ్బంది స్వాగతం పలికారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై బీ.ఆంజనేయులు పిట్లంకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గాంధారి నూతన ఎస్సై మహేందర్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -