- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 250+ పాయింట్లు లాభపడి 77,915 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 13+ పాయింట్లు వృద్ధి చెంది 24,348 వద్ద కొనసాగుతోంది. ఎటర్నల్, ICICI, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సెర్వ్, ఇండిగో, SBIలు లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు బ్రెంట్ క్రూడాయిల్ ధర 2.59% తగ్గి 86.25 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
- Advertisement -



