- Advertisement -
నవతెలంగాణ -ఆత్మకూరు
హన్మకొండ జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సతీష్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలతో పాటు, పలు కేసుల్లో అలసత్వం వహించినట్లుగా అధికారుల విచారణలో నిర్ధారణ కావడంతో ఎస్ఐ సతీష్ ని సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement -



