టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు,టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు.మండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన బొమ్మ బాలయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.శుక్రవారం శ్రీనుబాబు మృతుని కుటుంబాన్ని పరమర్షించి ఓదార్చారు.అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల బడితేల రాజయ్య,జిల్లా ఉపాధ్యక్షుడు ఐత రాజిరెడ్డి, కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ,ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్, వళ్లెంకుంట సర్పంచ్ బొమ్మ రజిత,కాంగ్రెస్ నాయకుడు సారయ్య తోపాటు పలువురు పాల్గొన్నారు.
అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



