Thursday, August 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుటాక్సిక్‌కు ఫస్ట్‌డే షాకింగ్ కలెక్షన్లు..!

టాక్సిక్‌కు ఫస్ట్‌డే షాకింగ్ కలెక్షన్లు..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : యశ్ నటించిన ‘టాక్సిక్’ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భారతదేశంలోనే రూ.120 కోట్లు వసూలు కాగా, ప్రీమియర్స్, ప్రీబుకింగ్స్ ద్వారా ఎక్కువ మొత్తం వచ్చినట్లు సమాచారం. భారీ ఓపెనింగ్స్ లభించినప్పటికీ, సినిమాకు ప్రతికూల సమీక్షలు రావడంతో రాబోయే రోజుల్లో కలెక్షన్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -