బ్రాహ్మణకొత్తపల్లి గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్
నవతెలంగాణ నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించినట్లు ఆ గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడు తెలిపారు. శనివారం గ్రామంలోని గ్రామపంచాయతీ లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనుల ఆశాజ్యోతి, స్త్రీ అభ్యున్నతి కోసం పాటుపడిన మహర్షి, అంటరాని తనం,కుల వ్యవస్థ నిర్మూలన కోసం కృషిచేసిన మహానుభావుడు శ్రీ మహాత్మ జ్యోతిరావ్ ఫూలే అని అన్నారు. ఈ కార్యాలయంలో ఉపసర్పంచ్ పిట్టల ఉప్పలయ్య వార్డు సభ్యులు మరియు అజీమ్ యాదగిరి సోమయ్య కృష్ణ చాంద్ పాషా, , పాల్గొన్నారు.
మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



