- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో శనివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పర్యటించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కేశారపు నరేశ్ కుమారుల దొతిల వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో మందకృష్ణ హాజరైయ్యారు.ఈ క్రమంలో మందకృష్ణ మాధిగను బిసి సంఘం యూత్ నాయకులు బొబ్బిలి నరేశ్ గౌడ్, కోట మహేష్ గౌడ్ మర్యాపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు.
- Advertisement -



