– వైన్ షాప్ ముందు ఫ్లెక్సీ కలకలం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
బీర్లలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి… అని పేర్కొంటూ మండల కేంద్రంలోని ఓ వైన్ షాప్ ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం సృష్టిస్తుంది. బీర్లలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో గ్యాస్ లేకున్న, ఫంగస్ వచ్చిన, డ్యామేజ్ ఉన్న వాపసు తీసుకోమని స్పష్టం చేస్తూ వైన్స్ యాజమాన్యం ఫ్లెక్సీలో పేర్కొన్నారు. మందుబాబులు బీర్లను కొనేముందే చూసి తీసుకోవాలని సదరు ప్లెక్సీలో యాజమాన్యం సూచిస్తూ వైన్ షాపు ముందు ప్లెక్సీ ని వేలాడదీశారు. దీంతో వైన్ షాపుకు బీర్లు ఎందుకు వెళ్లే మందుబాబులు ఫ్లెక్సీలు చూసి అవ్వక్కవుతున్నారు. గతంలో తాము ఎన్నడు ఇలాంటి ఫ్లెక్సీలను చూడలేదని పేర్కొంటున్నారు.
బీర్లలో సాంకేతిక సమస్యలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



