Monday, April 13, 2026
E-PAPER
Homeదర్వాజ'కవి సీతారాంతో ఓ సాయంత్రం'

‘కవి సీతారాంతో ఓ సాయంత్రం’

- Advertisement -

లోతైన అనుభవం, పదునైన అనుభూతులు మిగిల్చే శ్రవ్య-రూప ప్రదర్శనగా తెలుగు సాహితీ రచనలను నెలకు రెండుసార్లు అందించే కార్యక్రమ పరంపర -‘ధ్వని’ – ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు సీతారాం స్వీయ కవితా పఠనంతో ఏప్రిల్‌ 16, గురువారం, సాయంత్రం 7 గంటలకు మొదలవుతోంది, హైదరాబాద్‌ – బంజారాహిల్స్‌ లోని సాంస్కతిక స్థలి లామకాన్‌లో.
నిర్వహణ : మరువం – మాటల వేదిక, ప్రవేశం – ఉచితం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -