- Advertisement -
నవతెలంగాణ మద్నూర్
డోంగ్లి మండల కేంద్రంలో స్మార్ట్ కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు తహశీల్దార్ రంజిత్ కుమార్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గజానంద్ దేశాయ్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు బాచావార్ లక్ష్మణ్, మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, డోంగ్లి మండల ఆర్ఐ సాయిబాబా, అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



