- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఈ నెల 23వ తేదీ వరకు తమ పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. జనరల్, వొకేషనల్ స్ట్రీమ్ విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుంది. సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి 21 వరకు జరగనున్నాయి.
- Advertisement -



