- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 150 పెరిగి రూ.1,41,850కు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.170 ఎగబాకి రూ.1,54,750 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ2,60,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.
- Advertisement -



