Tuesday, September 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌పై మీడియా తిరుగుబాటు..లైవ్‌లోకి ట్రంప్‌ టీవీ

ట్రంప్‌పై మీడియా తిరుగుబాటు..లైవ్‌లోకి ట్రంప్‌ టీవీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : అమెరికా టెలివిజన్ నెట్‌వర్క్‌ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మీడియా సంస్థలు తిరుగుబాటు ప్రకటించాయి. సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌ నౌ, పొలిటికో వంటి సంస్థల రిపోర్టింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్రంప్ వాటిని నిషేధించారు. ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ ఆ సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో, ట్రంప్ తాజాగా ‘ట్రంప్‌ టీవీ’ని ప్రారంభించారు. మీడియా సంస్థలు నిష్పక్షపాతంగా ఉండాలని, నకిలీ వార్తలు ప్రచురిస్తే వాటిని అనుమతించకూడదని తాను విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -