- Advertisement -
నవతెలంగాణ – రామగిరి : రామగిరి మండలానికి ఇటీవల బదిలీపై వచ్చిన ఎస్ఐ తాడవేన శ్రీనివాసును మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రెండు బాపన్న, మండల బీసీ సెల్ అధ్యక్షులు బండారి సదానందం, రామయ్యపల్లి తాజా మాజీ ఉపసర్పంచ్ నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -