Friday, October 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య బిల్లుల బకాయిలు మంజూరు చేసింది. రూ.180.38 కోట్ల వైద్య బిల్లుల బకాయిలు చెల్లించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. దీంతో 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -