Tuesday, April 29, 2025
Homeట్రెండింగ్ న్యూస్రేపు విచారణకు రాలేను..మరో డేట్ ఇవ్వండి: హీరో మహేష్

రేపు విచారణకు రాలేను..మరో డేట్ ఇవ్వండి: హీరో మహేష్

నవతెలంగాణ – హైదరాబాద్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ప్రముఖ తెలుగు హీరో మహేశ్ బాబు లేఖ రాశారు. షూటింగ్ కారణంగా రేపు విచారణకు హాజరుకాలేకపోతున్నాని.. తనకు మరో డేట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి – మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తోన్న SSMB29 సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో కొనసాగుతోంది. ఈ క్రమంలో తనకు మరో అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img