Thursday, May 22, 2025
Homeజిల్లాలుప్రమాదకరంగా ట్రాన్స్ ఫార్మర్…పట్టించుకోని అధికారులు

ప్రమాదకరంగా ట్రాన్స్ ఫార్మర్…పట్టించుకోని అధికారులు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: కొయ్యుర్ నుంచి రుద్రారం రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా డబుల్ బెడ్రూం ఇళ్ళకు కొద్దిపాటి దూరంలో ప్రధాన రహదారి ప్రక్కన రైస్ మిల్లుకు ఎదురుగా ఎలాంటి కంచె లేకుండా ప్రమాదకరంగా ట్రాన్స్ పార్మర్ ఉంది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోని అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలు కోతలు పూర్తియ్యాక ముగజీవాలు మేతకు తిరిగే నేపథ్యంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సంబంధించిన విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకొని ట్రాన్స్ పార్మర్ అక్కడి నుంచి షిప్ట్ చేయడం లేదా, ట్రాన్స్ పార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -