Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ గోవిందరావుపేటలో ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంప్ 

 గోవిందరావుపేటలో ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంప్ 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
గోవిందరావుపేట గ్రామంలో బుధవారం జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో వై ఆర్ జి కేర్ లింక్ వర్కర్ సంస్థ  ఈ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో   సూపర్వైజర్ రజని, లింకు వర్కర్  టీ. కిషన్, రాము మాట్లాడుతూ..  ఈ వర్షకాలం సీసన్ వ్యాధులతో బాధపడకుండా  అన్ని టెస్టులతో పాటు హెచ్ఐవి టెస్ట్ కూడా చేయిస్తున్నాము కావున గ్రామ ప్రజలు  ప్రతి ఒక్కరూ రక్త పరీక్షలు చేయించుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఎయన్ఎం శకుంతల,  హెల్త్ అసిస్టెంట్  శ్రీనివాస్ రెడ్డి,  ఆశా కార్యకర్తలు  పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -