Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు...

ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు…

- Advertisement -

ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి లక్ష్మణ్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భువనగిరి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు న్యూ వివేర హోటల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నల్గొండ డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ అడ్లూరి లక్ష్మణ్ , ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య  డిసిపి అక్షాన్ష్ యాదవ్ లు హాజరై డాక్టర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా డిఎంహెచ్వో డాక్టర్ మనోహర్ హాజరయ్యారు. భువనగిరి శాఖ అధ్యక్షుడు డాక్టర్ ప్రభాకర్మ, రియు కార్యదర్శి డాక్టర్ కృష్ణ చైతన్య, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఇందిరా, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ చావా రాజ్ కుమార్కో, శాధికారి డాక్టర్ కిరణ్ , డాక్టర్ కరణ్, డాక్టర్ సుమంత్ ఆధ్వర్యంలో సీనియర్ వైద్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -