Friday, July 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖానాపూర్ లో రైతులకు అవగాహన

ఖానాపూర్ లో రైతులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : మండలంలోని ఖానాపూర్ గ్రామంలో గురువారం మోత్కూరి లింగాగౌడ్ వ్యవసాయ క్షేత్రంలో రైతులతో అవగాహన సదస్సు నిర్వహించినారు. ఈ సందర్భంగా హార్టికల్చర్ అధికారి రాజు గౌడ్ మాట్లాడుతూ.. రైతులు ఫామ్ ఆయిల్ తోటలు పెంచాలని, ప్రభుత్వం అందుకు ప్రోత్సహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సింగిరెడ్డి మోహన్, అశోక్ రెడ్డి, నరసయ్య ,సంతోష్, దాస్ ఉద్యానవన శాఖ సిబ్బంది, వీడిసి సభ్యులు చామంతి నీళ్ల చారి, గుండ్ల రవీంద్ర ,మాదిగి లాల్ , రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -