Saturday, July 5, 2025
E-PAPER
Homeబీజినెస్నగరంలో పీవీఆర్‌ ఐనాక్స్‌ మరో 4 స్క్రీన్లు ప్రారంభం

నగరంలో పీవీఆర్‌ ఐనాక్స్‌ మరో 4 స్క్రీన్లు ప్రారంభం

- Advertisement -


హైదరాబాద్‌ :
నగరంలోని హఫీజ్‌నగరంలో ఎస్‌ఎంఆర్‌ వినరు మాల్‌లో ఆధునిక డిజైన్‌, ఆకర్షణీయమైన అంశాలతో 4-స్క్రీన్‌ థియేటర్‌ను పీవీఆర్‌ ఐనాక్స్‌ ప్రారంభించింది. పట్టణ ప్రాంతాల్లో స్వీయ యాజమాన్యంలోని, ప్రీమియం సినిమా గమ్యస్థానాలలో పెట్టుబడి పెట్టాలనే కంపెనీ యొక్క నిరంతర నిబద్ధతకు ఇది నిదర్శనమని పీవీఆర్‌ ఐనాక్స్‌ లిమిటెడ్‌ ఎండీ అజరు బిజ్లి పేర్కొన్నారు. ఈ 4-స్క్రీన్‌ మల్టీప్లెక్స్‌ మొత్తం 849 సీట్ల సీటింగ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -