Saturday, July 5, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్హైదరాబాద్ లో విషాదం.. ప్యాంటు జేబులో పేలిన సెల్ ఫోన్

హైదరాబాద్ లో విషాదం.. ప్యాంటు జేబులో పేలిన సెల్ ఫోన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నగరంలో మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి జేబులోనే మొబైల్ ఫోన్ పేలింది. పాయింట్ జేబులో పెట్టుకున్న సెల్ ఫోన్… బాగా వేడెక్కి పేలినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన హైదరాబాద్ లోని అత్తాపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బాధిత యువకుడి తొడ అలాగే కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతని ఆస్ప‌త్రికి తరలించారు స్థానికులు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -