Wednesday, June 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,450 పెరిగి రూ.1,51,530 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,250 ఎగబాకి రూ.1,38,900కు చేరింది. కేజీ వెండి ధరపై రూ.10,000 పెరిగి రూ.2,80,000 వద్ద కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -