Monday, June 15, 2026
E-PAPER
Homeక్రైమ్విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య

విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నెల్లూరు జిల్లాలోని సంగం మండలం దువ్వూరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో విశ్రాంత ఉపాధ్యాయుడు మధుసూదన్‌రావు, ఆయన భార్య రత్నావళి, కుమారుడు సాయి సుకృత్ ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యలకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -