- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా డ్రై డే అమల్లో ఉంది. దీంతో వైన్ షాపులు, బార్లు, పబ్‌లు, స్టార్ హోటళ్లు, క్లబ్బుల్లో మద్యం విక్రయాలను నిలిపివేశారు. నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. కాగా, ఆగస్టు 16 నుంచి మద్యం దుకాణాలు యథావిధిగా తెరుచుకోనున్నాయి.
- Advertisement -


