– ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎస్ పదవి నుంచి విరమణ తర్వాత శాంతి కుమారికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆ ర్‌డీ) వైస్ చైౖర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, ఆమెకు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. సీఎస్‌గా ఈ నెల 30న ఆమె పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే.
- Advertisement -