Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిబిలోలి గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు… 

తాడిబిలోలి గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు… 

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం తాడిగులోని గ్రామంలో  దళిత నాయకులు రాజకీయవేత్త, మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 39వ వర్ధంతిని దళిత నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత రత్న అవార్డు గ్రహీత మల్ల సాయిలు, సాకిన్ గారి మోహన్, ఆనంద్, సాయిలు, శ్యామ్, శ్రీకాంత్, శ్రావణ్, గంగాధర్, కృష్ణ, రమేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -