Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మొహరం వేడుకలు..

ఘనంగా మొహరం వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంతో పాటు గోపాల్పేట్, ఆత్మకూర్, తాండూర్ గ్రామాలలో ఆదివారం రోజు మొహరం పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కులమతాలకు అతీతంగా పీర్ల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఊరి నడి మధ్యలో వేడుకలు నిర్వహించడం వల్ల గ్రామాలలో పండగ వేడుకలు చూడ ముచ్చటగా జరిగాయి. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -