Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోండ సోమయ్యకు వైద్య పండిత అవార్డు

కోండ సోమయ్యకు వైద్య పండిత అవార్డు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణానికి చెందిన అనుభవ వైద్యులు కొండా సోమయ్య పారంపర్య వైద్య మహ సంఘం  కమిటీ చేతుల మీదుగా సన్మానంతో పాటు వైద్య పండిత అవార్డును  ఆదివారం అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం  ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు అవార్డు రావడం సంతోషకరమన్నారు. సుమారు 45 ఏళ్లుగా వైద్య వృత్తిలో కొనసాగుతూ పేదలకు తక్కువ ధరకే వైద్యం అందిస్తున్నానని తెలిపారు. అవార్డు అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -