Tuesday, July 8, 2025
E-PAPER
Homeజిల్లాలుహేటిరో ఫార్మా కంపెనీలో దరఖాస్తులకు ఆహ్వానం

హేటిరో ఫార్మా కంపెనీలో దరఖాస్తులకు ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి : తెలంగాణ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం, గ్లోబల్ ఫార్మాస్టికల్  కంపెనీ ‘ హేటరో ‘  సంయుక్తంగా ఈ నెల 9న  ఉద్యోగ భర్తీకి రాత పరీక్ష, మౌఖిక పరీక్షలు నిర్వహిస్తామని కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ బి సాయిలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన అభ్యర్థులకు  నియామకపు పత్రాలు అందిస్తామని తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన వారితో పాటు, ఈ సంవత్సరం ఫైనలియర్ విద్యార్థులు ఈ ఉద్యోగ భర్తీ కార్యక్రమానికి హాజరు కావచ్చునని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -